LOADING ...

About

Andhra Pradesh Government Official Page

Andhra Pradesh CM posted on Jan 17, 2019
Video Loading ...
Kadapa District

ట్రాన్స్జెండర్స్ లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారికి చేయూతనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది . ట్రాన్స్ జెండర్ల ఆర్థిక అభివృద్ధి కొరకు ఉచితంగా కుట్టుమిషన్లు ట్రైనింగ్, బ్యాంకుల ద్వారా రుణాలు మరియు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పలు రంగాల్లో శిక్షణ కల్పించి ప్రోత్సహిస్తుంది.
#TransgenderPensions #SkillDevelopment

84 likes / 4 comments

Top comments

Kelvin Howard
Ghanta Vvssv Prasad
Sree Anmol